ఒంగోలు అర్బన్: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మంత్రులు మరియు ఇన్చార్జి మంత్రి
Ongole Urban, Prakasam | May 7, 2026
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గురువారం అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రధానంగా చర్చ సాగింది జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు చేపట్టవలసినటువంటి పలు అంశాలను చర్చించారు ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేందుకు చేపట్టే చర్యలను చర్చించారు