జిల్లాలో రైతులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగే లబ్ధిదారులకు బ్యాంకులు మరింత ప్రోత్సాహంగా రుణాలు మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిస్టిక్ కన్సలేటివ్ కమిటీ డిస్టిక్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ఆర్బిఐ ఎల్డిఓ నవీన్,నాబార్డ్ డీడీఎం కార్తీక్,డిసిసిబి సీఈఓ రామాంజనేయులు,లైన్ శాఖ అధికారులు పాల్గొన్నారు