Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు : చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప

Kuppam, Chittoor | Dec 14, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గంలో వైసిపి నాయకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎంపీ రెడ్డప్ప ఆదివారం ఆరోపించారు. ఈ సందర్భంగా కుప్పంలో ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.