Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీ కొట్టిన ఘటన లో ఓ యువకుడి కి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని యాడికి మండలం రాయల చెరువుకు చెందిన మోహన్ కుమార్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.