అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Jul 3, 2026
నారా లోకేష్ గురించి మాట్లాడే ముందు గుండెను ఒక్కసారి తట్టి చూసుకొని మాట్లాడాలని హెచ్చరించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు