రైల్వే స్టేషన్ సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 240 కేజీల గంజాయి స్వాధీనం, ఆరుగురు నిందితుల అరెస్టు
Anakapalle, Anakapalli | Aug 23, 2025
జి మాడుగుల నుండి అనకాపల్లి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు...