డోన్: డోన్ లో వరుస దొంగతనాలు, బెంబేలెత్తుతున్న ప్రజలు
Dhone, Nandyal | Apr 26, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గత కొన్ని రోజులుగా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు శనివారం అర్ధరాత్రి బేతంచెర్ల సర్కిల్ వద్ద గల మయూరి బేకరీ సాయి గురుదత్త ట్రేడర్స్ చికెన్ షాప్ లో దొంగలు పడ్డారు. మయూరి బేకరీలో లక్షా 75 వేల రూపాయల నగదు అపహరించినట్లు సమాచారం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు