తాడిపత్రి: తాడిపత్రి మండలంలోని సుగుణ స్పాంజ్ కర్మగారంలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి మండలంలోని బుగ్గ గ్రామంలోని సుగుణ స్పాంజ్ కర్మాగారంలో ప్రమాదం సంభావించి ఒక్క కార్మికుడు మృతి చెందాడు ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో పూరషోత్తం నిషాద్ (35) అనే కార్మికుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చేపట్టారు.