అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. జిల్లా అభివృద్ధిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.