బెంగళూరులో ఇంటర్వ్యూకు బయల్దేరిన మియాపూర్ యువకుడు జయ సూర్య (23) వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. మియాపూర్లో ఎక్కాల్సిన బస్సు మిస్ కావడంతో ఛేజ్ చేసి మూసాపేటలో ఎక్కాడు. అర్ధరాత్రి ఊహించన ప్రమాదంలో చావు అంచులదాకా వెళ్లి, అదృష్టవశాత్తు తప్పించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.