భద్రాచలం: గిరిజన హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి:న్యూ డెమోక్రసీ
Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 14, 2025
గత పది నెలల నుండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వర్కర్లకు జీతాలురాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంట్లో పూట గడవలేని...