నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కలెక్టర్ భగవత్ సంతోష్ ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు