కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని బుజ్జా తండా లో ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించిన ఎంపీడీవో, జిల్లా విద్యాశాఖ అధికారి
Kothagudem, Bhadrari Kothagudem | Aug 22, 2025
పాల్వంచ మండల పరిధిలోని బొజ్జ తండా లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,మండల విద్యాశాఖ...