తిరువూరులో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున పడిగాపులు
Tiruvuru, NTR | Sep 21, 2025 తిరువూరు మండలం టెక్కెలపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సొసైటీ వద్ద రైతులకు యూరియా ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సొసైటీ వద్దకు భారీగా చేరుకున్న రైతులను కంట్రోల్ చేయలేక పోలీసులు వెనక్కి తిరిగారు. అధికారులు తక్షణమే స్పందించి రైతులకు యూరియా అందజేయాలని రైతుల డిమాండ్ చేశారు