పక్కా గృహాలకు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ఎదుట నక్కల గిరిజనుల నిరసన దీక్షలు,కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకోలు
Ongole Urban, Prakasam | Sep 2, 2025
తమకు శాశ్వత గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నక్కల గిరిజనులు మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన...