నంద్యాల అర్బన్: నంద్యాల మార్కెట్ యార్డులో లీజు ముగిసిన షాపులు ప్రభుత్వానికి అప్పగించాలి: మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
నంద్యాల మార్కెట్ యార్డులో లీజు ముగిసిన షాపులను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు. సోమవారం ఛైర్మన్ హరిబాబుతో కలిసి ఆయన షాపులను పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, మహిళల రుణాలు, నిత్యావసరాలపై ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.