సిర్పూర్ టి: స్థానిక సంస్థల్లో విజయం మనదే, విలేజ్ నెంబర్ 5 లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో భారీగా టిఆర్ఎస్ లో చేరికలు
కాగజ్ నగర్ మండలం నజ్రు నగర్ విలేజ్ నెంబర్ 5 దుర్గా నగర్ లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో భారీగా బిఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదేనా అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలలో విశ్వాసాన్ని కల్పించి పార్టీ సూచించిన వారిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.