సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కోహీర్ మండలంలో ఆదివారం అత్యల్ప ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు జిల్లా అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ప్రాంతంలో చలి ప్రభావం అధికమవుతోంది.
జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో చలి తీవ్రతతో 8.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత - Zahirabad News