కారంచేడు ఊచకోత ఘటనపై మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వ్యాఖ్యలపై బాధితుల తీవ్ర నిరసన, క్షమాపణ చెప్పాలని డిమాండ్
Chirala, Bapatla | Aug 7, 2025
కారంచేడులో జరిగిన దళితుల ఊచకోత ఘటన పై మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ...