నంద్యాల అర్బన్: స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా సుందరంగా ప్రజలకు ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతాన్ని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు శనివారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పరిశీలించారు