కడప: ఉల్లి పంట కొనుగోలుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికా బద్దంగా చర్యలు: జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్
Kadapa, YSR | Sep 12, 2025
జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా ఎపి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు.. జిల్లా యంత్రాంగం...