ఎల్లారెడ్డి: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.. 10 కొత్త బస్సులు కేటాయింపు
Yellareddy, Kamareddy | Aug 11, 2025
ఎల్లారెడ్డి మండలకేంద్రంలో ఎట్టకేలకు ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు కానుంది. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు బస్‌డిపో ఏర్పాటు...