వెంకటాపురం: వెంకటాపూర్లో VHPS, MRPS ఆధ్వర్యంలో పించన్దారుల తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం
ములుగు జిల్లా రామప్ప వెంకటాపూర్ మండల తాసిల్దార్ కార్యాలయం ముందు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు VHPS వెంకటాపూర్ మండల అధ్యక్షుడు చిగురు దేవేందర్ MRPS చేయూత పెంచేదారుల ఆధ్వర్యంలో ముట్టడి, మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెస్సీ ములుగు జిల్లా కార్యదర్శి వెంకటాపూర్ మండల ఇన్చార్జి కాడపాక శ్యామ్ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 నుండి 4,000 కు 4000 నుండి 6 వేలకు పెన్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చి వృద్ధులు వితంతుల వికలాంగుల చేయూత పింఛన్దారుల చేత ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి 22 నె