Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: కొద్దిపాటి వర్షానికి జలమయంగా మారిన ఒంగోలు లోని కర్నూలు రోడ్డు

Ongole Urban, Prakasam | Jun 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి కూడా భారీగా ఎండ కాయడమే కాకుండా అత్యధిక ఉష్ణోగ్రత కూడా నమోదయింది అయితే దానిని ఊరట కలిగించేటట్లు సాయంత్రం కురిసిన వర్షం ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించింది. 10 నిమిషాలపాటు కురిసిన కొద్దిపాటి వర్షానికి కర్నూల్ రోడ్డు మొత్తం కూడా జలమయంగా మారింది. స్థానికంగా ఉన్న మురుక్కాల వల్ల ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని తొలగించకపోవడంతో నీరు మొత్తం కూడా రోడ్డుపై నిలిచిపోయింది. వాహనదారులు ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: కొద్దిపాటి వర్షానికి జలమయంగా మారిన ఒంగోలు లోని కర్నూలు రోడ్డు - Ongole Urban News