బోయిన్‌పల్లి: అనంత పల్లి గ్రామంలో అకాల వర్షంతో తడిసి మొలకెత్తిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్న రైతులు #localissue
Boinpalle, Rajanna Sircilla | May 29, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్‌పల్లి మండలం,అనంత పల్లె గ్రామంలో అలాగే మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు వరి...