అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానని మీడియాకు తెలిపారు
Anantapur Urban, Anantapur | Jul 4, 2026
అనంతపురం నగరంలోని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ 2029 సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానని తెలిపారు.