ఆళ్లగడ్డ: బస్సులో పోగొట్టుకున్న ప్రయాణికుడి ల్యాప్ టాప్ ను అప్పగించిన ఆళ్లగడ్డ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం
నంద్యాల జిల్లా అహోబిలం ఆళ్లగడ్డ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన ల్యాప్ టాప్ ఇతర వస్తువులు ఉన్న బ్యాగును ఆర్టీసీ అధికారులు గురువారం తిరిగి ప్రయాణికునికి అందజేశారు, డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల సమక్షంలో అప్పగించారు, బ్యాక్ ను భద్రంగా గుర్తించి అప్పగించడంతో నిజాయితీ ప్రదర్శించిన కండక్టర్ కేపీ సౌజన్యను ఆర్టీసీ అధికారులు యూనియన్ నాయకులు అభినందించారు