నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామంలో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి రథోత్సవ వేడుకలు నిర్వహించారు, భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి రథోత్సవ వేడుకలు తిలకరించారు, ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, రథోత్సవ కార్యక్రమానికి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రథానికి పూజలు నిర్వహించి రథాన్ని భక్తులు ప్రజలతో కలిసి లాగారు