Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్టు, రెండు నాటు తుపాకులు స్వాధీనం, రుద్రవరం రేంజ్ ఆఫీసర్ ముర్తుజావలి

Allagadda, Nandyal | Apr 21, 2026
వన్య ప్రాణులను వేటాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రుద్రవరం రేంజ్ ఆఫీసర్ ముర్తుజావలి తెలిపారు, అహోబిలం నార్త్ బీట్ పెద్ద సెల్ ప్రాంతంలో అటవీ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా, వేటాడుతున్న అహోబిలం గ్రామానికి చెందిన వ్యక్తులను పట్టుకున్నారు, వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేస్తున్నారు, అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు