ఆళ్లగడ్డ: కృష్ణాపురం, కోటకందుకూరు గ్రామాల్లో చురుగ్గా జలహారతి జలధార పనులు: ఎంపీడీవో నూర్జహాన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం, కోట కందుకూరు గ్రామాల్లో జల ధారాజనా హారతి పథకాల పనులను శనివారం ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ తనిఖీ చేశారు, కోటకందుకూరు చెరువు రామతీర్థం లో ఉన్న పురాతన కోనేరు పరిశీలించారు, మండలంలోని జలధార పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు, నాణ్యతగా పనులు నిర్వహిస్తామన్నారు, సచివాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.