పటాన్చెరు: బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయానికి పౌర్ణమి పురస్కరించుకుని భారీగా తరలివచ్చిన భక్తులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి. తరలివచ్చారు. దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు మొక్కులను చెల్లించుకున్నారు.