హుజూర్ నగర్: మఠంపల్లి బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా వరద ప్రవాహం, తన కారులో మోడల్ స్కూల్ విద్యార్థులను తరలించిన కలెక్టర్
Huzurnagar, Suryapet | Aug 13, 2025
మఠంపల్లి బ్రిడ్జి వద్ద నీరు పొంగి ఉదృతంగా ప్రవహించడంతో రఘునాథపాలెం మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీంతో...