భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు బుధవారం సెలవు: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
Ongole Urban, Prakasam | Aug 19, 2025
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా బుధవారం జిల్లాలోని స్కూళ్లు,కాలేజీలకు సెలవు ప్రకటించారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం...