Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

అనంతపురం నగరంలోని సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్

Anantapur Urban, Anantapur | May 10, 2026
అనంతపురం నగరంలోని 29వ విడత సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో టిడిపి అర్బన్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేందుకే సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గు పట్టి వెంకటప్రసాద్ తెలిపారు.

MORE NEWS

No related stories for this location.