పలమనేరు: వీ.కోట: గుమ్మిరెడ్డి పల్లి గ్రామంలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలడంతో తప్పిన ప్రమాదం
వీ.కోట: మండల గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు. గుమ్మిరెడ్డి పల్లి గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు కుమార్ రాజా ఇంటి ముందు ఉన్న గోడ కూలిందన్నారు. అదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎటువంటి గాయాలు గాని మరి ప్రమాదం లేదని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెట్లు పాడుబడిన ఇళ్ల వద్దకు ప్రజలు వెళ్లకపోవడం ఉత్తమమన్నారు అధికారులు.