సూర్యాపేట: సూర్యాపేట బాలెంల రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, పరామర్శించిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా బాలెంల స్టేజీ వద్ద డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వీడియోలో చూడండి.