నందికోట్కూరు: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు టిడిపి ప్రతులను కాల్చివేసిన మిడుతూరు వైసిపి నాయకులు
తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని మిడుతూరు వైసీపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రాష్ట్ర వైసీపీ పార్టీ పిలుపు మేరకు జూన్ 4 నుండి 12వ తేదీ వరకు'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' అనే కార్యక్రమానికి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పార్టీ పిలుపుతో మిడుతూరు మండల కేంద్రంలో వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.పాత తహసిల్దార్ కార్యాలయం నుండి ఆటో స్టాండ్ ప్రాంతం వరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్లను చేత పట్టుకుని వైసీపీ నాయకులు ర్యాలీగా ఆటో స్టాండ్ వరకు వచ్చారు. ఈ స