నందికోట్కూరు: మిడుతూరు దళితవాడలో డాక్టర్ సుధాకర్ సంస్కరణ సభ,ఉచిత వైద్య శిబిరానికి హాజరైన, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా మిడ్తూరు గ్రామంలో దళిత వాడలో గురువారం ఏర్పాటు చేసిన డాక్టర్ సుధాకర్ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూవైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలపై అనేక దాడులు జరిగిన ఘటనలను ప్రస్తావించారు, డాక్టర్ సుధాకర్ మాస్క్‌లు అడిగిన కారణంగా మానసిక వేధింపులకు గురై, ఆయన మరణానికికారణమయ్యారని,మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ మృతదేహ ఘటనను దళిత సమాజం ఇప్పటికీ మరచిపోలేదని పేర్కొన్నారు,ఎన్నికల్లో ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు దళితుల పేరుతో రాజకీయాలు చేయడ