నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ కార్యాలయంలో" స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమం
Nandyal Urban, Nandyal | Jun 20, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా శనివారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు ప్రాంగణాలు చుట్టుపక్కల ప్రదేశాలను పరిశుభ్రం చేశారు అనంతరం చెట్లు నాటారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు