చేవెళ్ల: చేవెళ్ల లో రహదారి విస్తరణ చేపట్టాలని నిరసన చేపట్టిన స్థానికులు... మోహరించిన పోలీసులు
రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల లో రాస్తారోకో నిర్వహించారు స్థానికులు. వివిధ పార్టీల నేతలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టిన స్థానికులు రహదారి విస్తరణ పనులు చేపట్టక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు