మదనపల్లెలో జిల్లాఏర్పాటుచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మదనపల్లె ను జిల్లాగా ప్రకటించాలి.
ఎమ్మెల్యే షాజహాన్ భాషా
అన్నమయ్య జిల్లా. మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ మదనపల్లె జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ ప్రస్తుతం 17 ఎకరాల్లో ఉంది. రైతులు, వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కు మరో50 ఎకరాలు కేటాయించాలని. మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్లు విస్తరించాలి' అని ఆయన అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.