Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జనసేన అండగా ఉన్నంతకాలం కూటమి పార్టీకి వచ్చిన దిగులే లేదు: జనసేన నేత కంది రవిశంకర్

Ongole Urban, Prakasam | Apr 2, 2026
కుటమి పార్టీకి జనసేన పార్టీ అండగా ఉన్నంతకాలం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని జనసేన పార్టీ ఒంగోలు నేత కంది రవిశంకర్ తెలిపారు ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మనిషికి పేరు ఎంత ముఖ్యమో రాష్ట్రానికి రాజధాని అంతే ముఖ్యమని ఆ రాజధాని ఎందరో రైతుల మరియు ప్రజల త్యాగ ఫలితం అని ఆయన అభివర్ణించారు ప్రకాశం జిల్లాకు దగ్గరలో మరియు రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండటం అభివృద్ధికి సూచికమన్నారు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నంతకాలం ఓటమి పార్టీకి వచ్చిన డోకా లేదంటూనే జనసైనికులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారని రాబోయే ఎన్నికలలో మంచి ఫలితాలు రాబడతారని తెలిపారు

MORE NEWS

No related stories for this location.