మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసేది జగా తను కృషి చేస్తా ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి
గతంలో దాదాపు 49 వార్డులకు గాను ఉన్న మహబూబ్నగర్ పట్టణం మరింత అభివృద్ధి చేసే దిశగా తన కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు అప్పనపల్లి సమీపంలో దాదాపు పదిలక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రానున్న రోజుల్లో వార్డులన్నీ అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక ప్రణాళిక చేపడతామని అన్నారు