శేర్లింగంపల్లి: కొండాపూర్ లో ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనకార్యక్రమంపై ఆగ్రహంవ్యక్తంచేసిన మహిళాఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభ
Serilingampally, Rangareddy | Jan 3, 2025
బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారన్నారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్...