గోదావరి నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కి తరలింపు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jun 4, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయ సమీపంలో గోదావరి నదిలో...