పర్చూరు: మార్చి 2 వ తేదీన ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో టిడిపి వాణిజ్య విభాగం ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయండి.
టిడిపి వాణిజ్య విభాగం ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయండి. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీన ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో జరిగే వాణిజ్య విభాగం, ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమావేశం పోస్టర్ ను పర్చూరు లోని టిడిపి పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.