పలమనేరు: గంగవరం మండలంలోని సాయి నగర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్, ఇంట్లోకి దూరి వివాహిత మెడలో నుంచి 32 గ్రాముల బంగారు చైన్ అపహరణ
Palamaner, Chittoor | Aug 12, 2025
గంగవరం: సాయి నగర్, సాయి ప్యాలెస్ బ్యాక్ సైడ్ నివాసం ఉంటున్న శ్రావణి అనే వివాహిత తెలిపిన సమాచారం మేరకు. ఓ గుర్తు తెలియని...