అనంతపురం అర్బన్: రాయలసీమ ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు అనంతపురం
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
రాయలసీమ ద్రోహి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమస్య నిర్వహించి వారు మాట్లాడారు ఐదేళ్లలో ఒక ప్రాజెక్టు అయినా కట్టారా మీరు అని సూటిగా ప్రశ్నించారు.