మీర్జాపురం ఇందిరా కాలనీలో విద్యుత్ స్తంభం పై నుండి దీపావళి టపాసులు మాదిరిగా పెద్ద పెద్ద శబ్దాలతో వెదజల్లిన నిప్పురవ్వలు
Nuzvid, Eluru | Sep 12, 2025
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో విద్యుత్ స్తంభం పైనుండి పెద్ద పెద్ద శబ్దాలతో దీపావళి టపాసులు మాదిరిగా గురువారం రాత్రి...