నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న మాఫియా కానాల చెరువులో యదేచ్చగా అక్రమ తవ్వకాలు
Nandyal Urban, Nandyal | May 23, 2026
నంద్యాల జిల్లా కానాల చెరువు గ్రామ చెరువు మట్టి అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి అధికార పార్టీ అండతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది నంద్యాల మండలం కానాల గ్రామంలోని చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు దాదాపు 50 ట్రాక్టర్లతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువులు వేస్తున్న అధికారులకు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజా సంఘాలు శనివారం డిమాండ్ చేశాయి